Telugu Jokes : పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పా?

 పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పా? 

"పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు అని తెలిసి.. ఎందుకు చేసుకున్నారు.." అడిగింది భార్య కోపంగా.

"ఫోన్ అటెండ్ చేస్తేనే కదా... అది రాంగ్ నెంబర్ అని తెలుస్తుంది..!" చెప్పాడు భర్త కూల్‌గా.

Comments