Telugu Jokes : బాత్రూమ్‌లో భర్త.. సబ్బులో నెయ్యి వాసన..? Monday, March 30, 2026 Get link Facebook X Pinterest Email Other Apps బాత్రూమ్‌లో భర్త.. సబ్బులో నెయ్యి వాసన..?"ఏమోయ్.. ఈ సబ్బులో నెయ్యి వాసన వస్తుందేంటి? అంటూ అరిచాడు భర్త స్నానం చేస్తూ..!" "అయ్యో.. అది సబ్బు కాదండీ.. నేను చేసిన మైసూర్ పాక్.. చెప్పింది భర్త సావకాశంగా..!" Comments
Comments
Post a Comment