Telugu Jokes : ఆపరేషన్.. కారు.. ఈ రెండింటికి ఏంటి లింకు..?

 ఆపరేషన్.. కారు.. ఈ రెండింటికి ఏంటి లింకు..?

"ఆపరేషన్ చాలా అవసరం.. వెంటనే చేసేయాలంటూ తొందరపెట్టాడు డాక్టర్..!

" "ఇప్పుడు ఆపరేషన్ చేసేంత అవసరం ఏమొచ్చింది డాక్టర్.." అడిగాడు పేషెంట్.. 

 "మా అబ్బాయికి ఈ నెల కారు కొనిస్తానని మాట ఇచ్చానయ్యా....!"అసలు విషయం చెప్పాడు

Comments