Telugu Jokes : రోడ్డుపై నెక్లస్ దొరికితే నా భార్య ఏం చేసిందంటే..?

 రోడ్డుపై నెక్లస్ దొరికితే నా భార్య ఏం చేసిందంటే..? 

రాజు:

 "రోడ్డు మీద నెక్లస్ దొరికితే నా భార్య అలాగే వదిలేసి వచ్చిందిరా..!" అన్నాడు 

రంగడు:

 "ఎందుకని..?" షాకవుతూ అడిగాడు 

రాజు:

"డిజైన్ నచ్చలేదని వదిలేసి వచ్చిందిరా నా పెళ్ళాం.. ఏమనాలి దీన్ని..!"

Comments