AP 6th Class Model School Hall Tickets are released on 02-04-2026

 🔥 AP 6వ తరగతి మోడల్ స్కూల్ హాల్ టికెట్ 2026 విడుదల 🔥

📢 విద్యార్థులు & తల్లిదండ్రులకు శుభవార్త!
AP Model School 6వ తరగతి హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి


📥 హాల్ టికెట్ ఎలా డౌన్‌లోడ్ చేయాలి

✅ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి:
👉 https://apms.apcfss.in/indexPage

“6th Class Hall Ticket 2026” పై క్లిక్ చేయండి

✅ మీ వివరాలు నమోదు చేయండి:
🔹 Candidate ID
🔹 Date of Birth

Submit పై క్లిక్ చేయండి

✅ 📄 హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి


📅 ముఖ్యమైన తేదీలు

📝 పరీక్ష తేదీ: 12-04-2026
📊 మెరిట్ లిస్ట్: 27-04-2026
📋 సర్టిఫికేట్ వెరిఫికేషన్: 30-04-2026


⚠️ ముఖ్య సూచనలు

✔️ హాల్ టికెట్‌లో ఉన్న వివరాలు చెక్ చేయండి
✔️ హాల్ టికెట్ + ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లండి
✔️ పరీక్ష కేంద్రానికి 30 నిమిషాల ముందే చేరుకోండి


📢 ఈ సమాచారం మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి 👍

💬 వాట్సాప్ గ్రూప్‌కి జాయిన్ అవ్వండి

Comments