భోజనం బయట చేద్దామన్న భర్త.. షాకైన భార్య.. ఎందుకు?
భర్త :
''డార్లింగ్.. ఈ రోజు మనం భోజనం బయట చేద్దాం..!''
భార్య :
''నిజమా, నిమిషంలో తయారై వస్తా..!''
భర్త:
''ఓకే, నేను ఈ లోపల బయట వరండాలో చాప వేస్తాను. అన్నం, కూరలు, కంచాలు, నీళ్లు.. ఒక్కొక్కటి పట్టుకురా. పాపం.. భార్య ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు..!!"
Comments
Post a Comment