ఎక్కడ ఇస్తారోనని భయపడి చచ్చాను
ఆఫీసర్:
ఏవోయ్...రేపు మీ పెళ్లిరోజు అట కదా ?
అవునండీ మా ఆవిడ ఖచ్చితంగా సెలవు పెట్టమని చెప్పిందన్నాడు ఉద్యోగి.
ఆఫీసర్:
'' కానీ నేనివ్వను. రేపు ఇన్‌స్పెక్షన్ వుంది'' అన్నాడు .
ఉద్యోగి:
''థ్యాంక్స్! ఎక్కడ ఇస్తారోనని భయపడి చచ్చాను'' తృప్తిగా అన్నాడు ఉద్యోగి.
Comments
Post a Comment