అందుకేరా రోజూ రమ్మనేది...
టీచర్ :
నిన్న చెప్పిన పాఠం వచ్చిందా రాజు?
రాజు:
ఓ... మొన్ననే వచ్చేసింది
మహేష్:
'మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది మేడమ్!'
టీచర్:
అందుకేరా స్కూలుకి నెలకు 29 రోజులు సెలవులు పెట్టకుండా, రోజూ రమ్మనేది. నేనేరా మీ క్లాస్ టీచర్‌ని..!
Comments
Post a Comment