Telugu Jokes : పులి ఎలా కుక్కగా మారిందో తెలుసా?

 పులి ఎలా కుక్కగా మారిందో తెలుసా? 

సురేష్

'అరే.. అచ్చం పులిలానే వుంది మీ కుక్క...!" 

మహేష్:

 "అది పులేనండి బాబూ.. ఈ మధ్య ప్రేమా దోమా అంటూ తిరిగి తిరిగి అది కుక్కలా తయారైంది..!" షాకిచ్చే సమాధానం ఇచ్చాడు.

Comments