Telugu Jokes : బాహుబలి చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే? Thursday, April 02, 2026 Get link Facebook X Pinterest Email Other Apps బాహుబలి చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే?సురేష్ ''బాహుబలి సినిమా చూసిన తర్వాత నీకేం అర్థమైందిరా..!రాజేశ్ :"అత్త కోడళ్ళ మధ్య ఎంతటి బాహుబలి అయినా బలి కావాల్సిందేనని అర్థమైందిరా..! Comments
Comments
Post a Comment