Telugu Jokes : నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను

 నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను

బాబు:

"ఎదురింటిలో అద్దెకు వచ్చిన సుందరి.. మగాడిగా పుట్టాల్సింది.. తెలుసా..?

రాజేశ్:

ఎందుకని అలా అంటున్నావ్..?" 

 బాబు:

"ఎందుకంటే.. నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను. 

అచ్చం మగాళ్లు చేసినట్లు చాలా అద్భుతంగా ఉంది ..!

Comments