Telugu Jokes : చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా? Thursday, April 02, 2026 Get link Facebook X Pinterest Email Other Apps చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా? బంటి: ''చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా?" చింటి : "అవునా? ఎందుకు?" బంటి : "ఎందుకంటే? నీళ్లు తాగితే కడుపులో చేప ఈదడం మొదలెడుతుంది. దాంతీ చక్కిలిగింతలు అవుతాయి.!" Comments
Comments
Post a Comment