Telugu Jokes: రాత్రికి రాత్రే పారిపోయింది

 రాత్రికి రాత్రే పారిపోయింది...

ప్రవీణ్:

ఏరా గోపీ! పెళ్లికి ముందు మీ ఇంట్లో కుక్క ఉండేది కదా. ఇప్పుడు లేదేంట్రా? 

గోపీ: 

మా ఆవిడ దానికి మొరిగే అవకాశం ఇవ్వట్లేదని రాత్రికి రాత్రే పారిపోయిందిరా..!

Comments