Telugu Jokes : భార్యాభర్తలు ఇద్దరూ గొడవపడ్డారు.

 భార్యాభర్తలు ఇద్దరూ గొడవపడ్డారు.

అలసిపోయిన భర్త... 

భార్యతో పైన దేవుడు ఉన్నాడు. నాతప్పేమైనా ఉంటే నేనే పోతా. 

భార్య: 

గుడిలో అమ్మోరు ఉన్నారు, నా తప్పు ఉంటే నా పసుపుకుంకాలు పోతాయి.

Comments