Telugu Jokes : ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేననీ

 ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేననీ 

రాము: 

ఒరేయ్ గిరీ ఇన్ని సంవత్సరాలు అయింది. నా అప్పు ఎప్పుడు తీరుస్తావు. 

గిరి: 

అప్పుడే చెప్పాను కదరా.... 

రాము: 

ఏమనీ... 

గిరి: 

ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేననీ.

Comments