Telugu Jokes : కొబ్బరి చెట్టు ఎక్కితే.. అమ్మాయిలు కనిపిస్తారు..

 కొబ్బరి చెట్టు ఎక్కితే.. అమ్మాయిలు కనిపిస్తారు.. 

అబ్బాయి: 

కొబ్బరి చెట్టు ఎక్కితే ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయిలు కనిపిస్తున్నారు..! 

అమ్మాయి: 

అక్కడి నుంచి రెండు చేతులు వదిలేయ్.. మెడికల్ కాలేజీ అమ్మాయిలు కూడా కనిపిస్తారు..!

Comments