Telugu Jokes : వాళ్ళు డబ్బులున్నోళ్లు.. ఎక్కడికైనా వెళ్తారు..?

వాళ్ళు డబ్బులున్నోళ్లు.. ఎక్కడికైనా వెళ్తారు..?

సుందరి : 

రోజా ఇది విన్నావా? పక్కింటి పంకజం వాళ్ళాయన కోమాలోకి వెళ్ళిపోయాడట!" 

రోజా :

"వాళ్ళు డబ్బులున్నోళ్లే తల్లీ ఎక్కడికైనా వెళ్తారు..!" 

Comments