Telugu Jokes : డాక్టర్ గారూ..!

డాక్టర్ గారూ..! :

పేషెంట్

మీరిచ్చిన మందు వాడాక నా కడుపునొప్పి మరీ ఎక్కువైందండీ దీనంగా చెప్పాడు.

డాక్టర్ :

 మీరే కదా..! కడుపు నొప్పికి బ్రహ్మాండమైన మందు కావాలని అడిగి మరీ రాయించుకున్నారు అయోమయంగా చెప్పాడు.

Comments