"ఏవండి.. నన్ను ఒకడు ఫాలో అవుతున్నాడు. భయంగా వుంది...!"
భార్య:
"ఏవండి.. నన్ను ఒకడు ఫాలో అవుతున్నాడు. భయంగా వుంది...!"
భర్త:
దానికి అంత భయం ఎందుకు? నీ బ్యాగులో వాటర్ బాటిల్ ఉందా?
భార్య:
''ఉంది''.
భర్త:
'' ఈసారి వాడు నీ వెంట పడితే వాటర్ బాటిల్‌తో.. నీ మొహం కడుక్కో, మేకప్ పోయిన తర్వాత చూసి భయపడి చస్తాడు.. !''

Comments
Post a Comment