Telugu Jokes : 30 ఏళ్ల కాపురంలో.. మంచి కాఫీ...

 30 ఏళ్ల కాపురంలో.. మంచి కాఫీ... 

భర్త: 

"మన 30 ఏళ్ల కాపురంలో ఈ రోజే కాఫీ చాలా బాగా చేశావ్..!" 

 భార్య: 

"అయ్యో.. నా మతి మండ... నా కాఫీ గ్లాసు మీకిచ్చినట్టున్నానండీ...!

Comments