అత్తాకోడళ్ల జోకులు.. పాలు పోసి స్టవ్ సిమ్‌లో పెట్టమంటే?
సుందరి :
"నా కోడలికి వంట చెయ్యడం రాదని తెలిసినప్పుడు కూడా నేను బాధపడలేదమ్మా..
పాలు గిన్నెలో పోసి స్టవ్ సిమ్‌లో పెట్టమని చెప్తే....?" అంటూ ఆపింది
సుజాత :
"స్టవ్ సిమ్‌లో పెట్టమని చెప్తే.. ఏం చేసిందేమిటి?" అడిగింది.
సుందరి :
"ఏం చెప్పను.. పాలు గిన్నెలో పోసి స్టవ్ సిమ్‌లో పెట్టమని చెప్తే....?
సిమ్-1లోనా సిమ్-2లోనా అత్తయ్యా అని అడిగింది..!" అంటూ అసలు విషయం చెప్పింది .

Comments
Post a Comment