Telugu Jokes : కరెంట్ అస్తమానం వచ్చి వచ్చి పోతుంటే?

కరెంట్ అస్తమానం వచ్చి వచ్చి పోతుంటే?
భార్య: 
"అబ్బా.. ఈ కరెంట్ అస్తమానం వచ్చి వచ్చి పోతుందండి ఏం చేయాలి అడిగింది?"  భర్తతో.. 

భర్త :
 "అయితే ఈసారి కరెంట్ రాగానే తలుపులు మూసేయ్!" అంటూ బదులిచ్చాడు. 

Comments