Telugu Jokes : దోసెలు- దోసె పెనం.. అమ్మాయిలు-అబ్బాయిలు

 దోసెలు- దోసె పెనం.. అమ్మాయిలు-అబ్బాయిలు

"అమ్మాయిలు దోసె లాంటోళ్లు.. అబ్బాయిలు పెనం లాంటోళ్లు..." అన్నాడు గురు "

ఏం అలా అంటున్నావ్?" అడిగాడు సుందర్

"అందరూ..దోసె గురించి మాట్లాడతారు కానీ.. కాలిపోతున్న పెనం త్యాగం గురించి మాత్రం మాట్లాడరు..!" అన్నాడు గురు..

Comments