Telugu Jokes :సెకండ్ హ్యాండ్‌లో హెలికాఫ్టర్

 సెకండ్ హ్యాండ్‌లో హెలికాఫ్టర్ 

సుందర్:

"మీకు తెలిసిన ఎవరి దగ్గరైనా సెకండ్ హ్యాండ్‌లో హెలికాఫ్టర్ ఉంటే చెప్పండి" అని అడిగాడు .

రవి:

"ఏంటి సెకండ్ హ్యాండ్‌లో హెలికాఫ్టరా.." అంటూ షాకయ్యాడు .

సుందర్:

 "ఈ ట్రాఫిక్ పోలీసుల దెబ్బకి బండి, కారు బయటికి తియ్యలేకపోతున్న.. ఎక్కడికి వెళ్లలేకపోతున్నా.." చెప్పాడు.

Comments