Telugu Jokes : సంసారం.. సాగరం.. సన్యాసి.. సన్నాసి

 సంసారం.. సాగరం.. సన్యాసి.. సన్నాసి 

"సంసార సాగరాన్ని ఈదడం నా వల్ల కావట్లేదు. 

ఇబ్బందులు తప్పట్లేదు. పరిష్కారం చెప్పండి స్వామీజీ!" అంటూ అడిగాడు భక్తుడు.

 "అందుకు పరిష్కారం తెలిస్తే నేనెందుకు సన్యాసి అవుతాను రా సన్నాసి.. !" అన్నాడు స్వామీజీ

Comments