SSC CPO రిక్రూట్‌మెంట్ 2025 – ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయండి (2861 పోస్టులు)
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుండి CPO రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 2861 పోస్టులుకి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.
📌 ఖాళీల వివరాలు
మొత్తం పోస్టులు: 2861
💰 దరఖాస్తు ఫీజు
అన్ని అభ్యర్థులకు: రూ.100/-
మహిళలు / SC / ST / ఎక్స్-సర్వీస్‌మెన్: ఫీజు లేదు
📅 ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 26-09-2025
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 16-10-2025
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 17-10-2025
అప్లికేషన్ కరెక్షన్ విండో: 24-10-2025 నుండి 26-10-2025 వరకు
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBE): నవంబర్–డిసెంబర్ 2025
🎯 వయసు పరిమితి (01-08-2025 నాటికి)
కనీస వయసు: 20 సంవత్సరాలు
గరిష్ట వయసు: 25 సంవత్సరాలు
అభ్యర్థి 02-08-2000 కన్నా ముందు పుట్టకూడదు మరియు 01-08-2005 తర్వాత పుట్టకూడదు.
👉 వయస్సు సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.
🎓 విద్యార్హత
గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన అర్హత ఉండాలి.
ఫైనల్ ఇయర్‌లో చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే క్లోజింగ్ డేట్కి ముందు డిగ్రీ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.
📑 ఎంపిక ప్రక్రియ
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBE)
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (PET)
డీటైల్డ్ మెడికల్ ఎగ్జామ్ (DME)
డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
🔗 ముఖ్యమైన లింకులు
📄 అధికారిక నోటిఫికేషన్: ఇక్కడ క్లిక్ చేయండి
🌐 అధికారిక వెబ్సైట్: ఇక్కడ క్లిక్ చేయండి
✅ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవాలని సూచించబడుతుంది.
Comments
Post a Comment