📢 ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ & కాలేజీల హాల్ టికెట్లు విడుదల 📝
📢 APRJC CET 2025 హాల్ టికెట్ విడుదల! 🎟️
HAI FRIENDS...!
🌟 ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APRJC CET 2025) కు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి.
📆 దరఖాస్తు ప్రారంభం & ముగింపు తేదీలు:
📝 పరీక్ష తేదీ:
🗓️ 25-04-2025
🌐 హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్:
👉 ఇక్కడ క్లిక్ చేయండి
📌 గమనిక:
హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని పరీక్ష కేంద్రానికి తీసుకురావాలి. హాల్ టికెట్ లేకపోతే పరీక్షకు అనుమతి ఉండదు.
🎓 2025 ప్రవేశ పరీక్ష
📌 పరీక్ష తేదీ: 🗓️ 25-04-2025
📌 అన్ని కోర్సులకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి.
➡️ 5వ తరగతి
➡️ 6వ, 7వ, 8వ తరగతులు
➡️ APRJC (ఇంటర్మీడియట్)
➡️ APRDC (డిగ్రీ)
🌐 హాల్ టికెట్ డౌన్‌లోడ్ లింక్:
👉 ఇక్కడ క్లిక్ చేయండి
🖨️ హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలని అభ్యర్థులకు సూచించబడింది.
🎉 అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్!
🎯 పరీక్ష రాసే విద్యార్థులకు అభినందనలు & శుభాకాంక్షలు!
Comments
Post a Comment