🎓 AP ECET Hall Ticket 2025 Download Link Click Here

 🎓 AP ECET హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ లింక్ విడుదల! ✅

Hai Friends..!

ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (AP ECET) 2025 హాల్ టికెట్ ఇప్పుడు అధికారికంగా విడుదలైంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ వివరాలతో హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

✅ మీ AP ICET 2025 హాల్ టికెట్ ఇదే లైవ్ అయింది!
డౌన్‌లోడ్ లింక్:
https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_GetPrintHallTicket.aspx

🗓ముఖ్యమైన తేదీలు:
• హాల్ టికెట్ విడుదల: 01/05/2025
• పరీక్ష తేదీ:  06/05/2025

📝 హాల్ టికెట్ డౌన్‌లోడ్ విధానం:

  1. అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి: https://cets.apsche.ap.gov.in

  2. AP ECET 2025 సెక్షన్‌లోకి వెళ్లండి

  3. Download Hall Ticket లింక్‌ పై క్లిక్ చేయండి

  4. మీ రిజిస్ట్రేషన్ నంబర్పుట్టిన తేదిక్వాలిఫయింగ్ పరీక్ష హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి

  5. Submit పై క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి

మీ పరీక్షకు శుభాకాంక్షలు! 🍀

for More Updates 

Comments