AP EDCET 2025 Hall Ticket Download – Complete Details & Direct Link

AP EDCET - 2025 (Education Common Entrance Test) పరీక్షకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి.

ఈ ప్రవేశ పరీక్షను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి (APSCHE) తరఫున ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు నిర్వహిస్తోంది.


🎓 AP EDCET 2025 హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి

పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్లును అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.

📝 హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసేందుకు అవసరమైన వివరాలు:

  • నమోదు సంఖ్య (Registration Number)

  • అర్హత పరీక్ష హాల్ టికెట్ నెంబర్ (Qualifying Exam Hall Ticket No)

  • జన్మతేదీ (Date of Birth – dd/mm/yyyy)


📥 అధికారిక వెబ్‌సైట్ లింక్:

👉 AP EDCET 2025 హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయండి

✅ పరీక్షల కోసం సూచనలు:

  1. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి

  2. హాల్ టికెట్‌లోని వివరాలు, పరీక్ష కేంద్రం ను సరిచూడాలి

  3. హాల్ టికెట్‌తో పాటు ఒక గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి

  4. పరీక్షకు కనీసం 30 నిమిషాల ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి

Comments