🏫 ANGRAU Polytechnic Diploma Courses Admissions 2025-26 || ANGRAU పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు అడ్మిషన్లు 2025-26

ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) నుండి పదవ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం! వ్యవసాయ రంగంలో ఆసక్తి ఉన్నవారికి ఉత్తమ భవిష్యత్తును అందించే డిప్లొమా కోర్సులకు 2025-26 అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.

📢 నోటిఫికేషన్ విడుదల: పాలిటెక్నిక్ కోర్సులకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరబడుతున్నాయి.

అర్హత:

👉 SSC (10వ తరగతి) ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉 ప్రవేశాలు SSC మార్కుల ఆధారంగా జరుగుతాయి. ఎటువంటి ప్రవేశ పరీక్ష ఉండదు.

అందుబాటులో ఉన్న కోర్సులు:

  1. 🎓 డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ -2 Years

  2. 🌱 డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ - 2 Years

  3. 🌿 డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ - 2 Years

  4. 🚜 డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్  -3 Years

ముఖ్యమైన తేదీలు

S.No వివరణ తేదీ
1️⃣ ఆన్‌లైన్ నమోదు ప్రారంభం 28-05-2025 (బుధవారం)
2️⃣ చివరి తేదీ 16-06-2025 (సోమవారం)
3️⃣ మొదటి దశ కౌన్సెలింగ్ త్వరలో తెలియజేయబడుతుంది
4️⃣ రెండవ దశ కౌన్సెలింగ్ త్వరలో తెలియజేయబడుతుంది
5️⃣ మోప్-అప్ మాన్యువల్ కౌన్సెలింగ్ త్వరలో తెలియజేయబడుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

➡️ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి:
🌐 www.angrau.ac.in
📥 డైరెక్ట్ ఆన్‌లైన్ దరఖాస్తు లింక్:
👉 polytechnicadmissionsangrau.aptonline.in

⚠️ గమనిక: దరఖాస్తు చేసుకునే ముందు అర్హత ప్రమాణాలను పూర్ణంగా పరిశీలించండి. అభ్యర్థులు వారి అర్హతకు పూర్తి బాధ్యత వహించాలి.

Comments