🚦 Learner’s Licence (LLR) Test Questions and Answers in Telugu Model Paper -1

🚦 Learner’s Licence (LLR) Test Questions and Answers in Telugu Model Paper -1

1. పసుపు రంగు ట్రాఫిక్ సిగ్నల్ అంటే ఏమిటి?

  • (a) ఆగాలి

  • (b) వేగం తగ్గించి ముందుకు వెళ్లాలి ✅

  • (c) దూసుకుపోవాలి

2.  వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించవచ్చా?

  • (a) అవును

  • (b) కాదు ✅

  • (c) అవసరమైతే మాత్రమే

3.  జీబ్రా క్రాసింగ్ వద్ద ఏమి చేయాలి?

  • (a) పాదచారులకు దారి ఇవ్వాలి ✅

  • (b) వాహనం ఆపకుండా వెళ్లిపోవాలి

  • (c) హారన్ కొట్టి ముందుకు వెళ్లాలి

4.  మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే?

  • (a) అది నేరం ✅

  • (b) అనుమతించబడుతుంది

  • (c) ఎటువంటి చర్య ఉండదు

5. హెల్మెట్ ధరించకపోతే ఏమవుతుంది?

  • (a) జరిమానా విధిస్తారు ✅

  • (b) లైసెన్స్ ఇస్తారు

  • (c) బహుమతి ఇస్తారు

6. “No Parking” బోర్డు ఉంటే ఏమి చేయాలి?

  • (a) అక్కడ వాహనం నిలిపి ఉంచాలి

  • (b) అక్కడ వాహనం నిలిపి ఉంచకూడదు ✅

  • (c) కేవలం బైక్ మాత్రమే నిలిపి ఉంచాలి

7.  ఎరుపు లైట్ మెరుస్తుంటే ఏమి చేయాలి?

  • (a) వాహనం ఆపాలి ✅

  • (b) వేగంగా వెళ్లిపోవాలి

  • (c) లైట్ పట్టించుకోకూడదు

8. రాత్రివేళ రోడ్డు మీద వాహనం నడుపుతుంటే ఏ లైట్స్ ఆన్ చేయాలి?

  • (a) హెడ్ లైట్ ✅

  • (b) పార్కింగ్ లైట్

  • (c) హాజర్డ్ లైట్

9.  స్పీడ్ లిమిట్ అంటే ఏమిటి?

  • (a) రోడ్డు మీద ఇష్టం వచ్చినంత వేగం

  • (b) గరిష్టంగా అనుమతించబడిన వేగం ✅

  • (c) కనీస వేగం

10. రోడ్డు మీద నల్ల & తెల్ల గీతలు (Zebra Crossing) ఉంటే వాటి అర్థం ఏమిటి?

  • (a) అక్కడ పాదచారులు దాటవచ్చు ✅

  • (b) వాహనాలు వేగంగా వెళ్ళాలి

  • (c) ట్రాఫిక్ సిగ్నల్ తప్పనిసరిగా ఆన్ అవుతుంది

11. U-Turn బోర్డు అంటే?

  • (a) యూ-టర్న్ ఇవ్వకూడదు

  • (b) యూ-టర్న్ అనుమతించబడింది ✅

  • (c) ఎడమ వైపు తిరగాలి

12.  వాహనం నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించకపోతే?

  • (a) ఎలాంటి సమస్య లేదు

  • (b) జరిమానా విధిస్తారు ✅

  • (c) హారన్ వాయిస్తే సరిపోతుంది

13.  ట్రాఫిక్ సిగ్నల్ వద్ద “పచ్చ లైట్” అంటే ఏమిటి?

  • (a) వాహనం ఆపాలి

  • (b) వాహనం నడపవచ్చు ✅

  • (c) హారన్ కొట్టాలి

14.  హైవేలో వాహనం ఆపాలనుకుంటే ఎక్కడ ఆపాలి?

  • (a) రోడ్డు మధ్యలో

  • (b) ఎడమ వైపు సైడ్‌లో ✅

  • (c) వంతెన మీద

15.  వాహనం రిజిస్ట్రేషన్ లేకుండా నడిపితే?

  • (a) ఎలాంటి సమస్య లేదు

  • (b) అది నేరం ✅

  • (c) జరిమానా ఉండదు

16. “STOP” బోర్డు ఉన్నప్పుడు డ్రైవర్ ఏం చేయాలి?

  • (a) వాహనం ఆపకుండా వెళ్లిపోవాలి

  • (b) వాహనం ఆపి చూసి ముందుకు వెళ్లాలి ✅

  • (c) వాహనం వేగం పెంచాలి

17.  ట్రాఫిక్ పోలీస్ చేతిని పైకి ఎత్తితే దాని అర్థం ఏమిటి?

  • (a) వాహనాలు ఆగాలి ✅

  • (b) వాహనాలు వేగంగా వెళ్లాలి

  • (c) పాదచారులు ఆగాలి

18.  ఓవర్‌టేక్ ఎప్పుడు చేయాలి?

  • (a) ఎడమ వైపు నుండి

  • (b) కుడి వైపు నుండి ✅

  • (c) ఎక్కడైనా సరే

19.  రోడ్డు మీద పసుపు గీత అంటే ఏమిటి?

  • (a) ఓవర్‌టేక్ చేయకూడదు ✅

  • (b) వేగం పెంచాలి

  • (c) వాహనం ఆపాలి

20.  “School Ahead” బోర్డు కనిపిస్తే ఏమి చేయాలి?

  • (a) వేగం పెంచాలి

  • (b) వేగం తగ్గించి జాగ్రత్తగా నడపాలి ✅

  • (c) హారన్ కొట్టాలి

👉Previous Page                                        👉Next Page 

Comments